బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ తన కొత్త ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

నల్ల డ్రస్సులో రవీనా టాండన్ ఇంకా అందంగా కనిపిస్తున్నారు.

కేజీయఫ్: చాప్టర్ 2లో రవీనా టాండన్ పెద్ద హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.

ప్రధానిగా రమీకా సేన్ పాత్రలో ఈ సినిమాలో రవీనా కనిపించింది.

రవీనా ప్రస్తుతం ‘గుడ్‌చండీ’ అనే సినిమాలో నటిస్తుంది.

ఈ సినిమాలో సంజయ్ దత్ హీరోగా నటిస్తున్నారు.

2023లో ఈ సినిమా థియేటర్లలో విడుదల అయ్యే అవకాశం ఉంది.

1991లో ‘పత్తర్ కే ఫూల్’ అనే సినిమా ద్వారా రవీనా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ హీరో.
(All Images Credits: Raveena Tandon Instagram)