శివాని రాజశేఖర్, రాజ్ తరణ్ నటించిన తాజా వెబ్ సిరీస్ ‘అహ నా పెళ్ళంట’

నవంబర్‌ 17 నుంచి జీ5లో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

ప్రేక్షకులను ఆకట్టుకుంటూ రికార్డు స్థాయిలో వ్యూస్ దక్కించుకుంటోంది.

ఇప్పటికే 50 మిలియ‌న్ వ్యూయింగ్‌ మినిట్స్ క్రాస్ చేసింది.

రొమాంటిక్‌ కామెడీ గా రూపొందిన ఈ వెబ్‌ సిరీస్‌ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

టాప్ 10 ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన వెబ్ సిరీస్‌ల లిస్టులో ‘అహ నా పెళ్ళంట’ చేరింది.

తాజాగా శివాని-రాజ్ తరుణ్ ఫన్నీ వీడియోలు ఫోటోలు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి.

Photos & Video Credit: Shivani Rajashekar/Instagram