సినీ నటి ప్రగతి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. లాక్ డౌన్ నుంచి తన డ్యాన్స్, జిమ్ వీడియోలు షేర్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. 45 ఏండ్లు దాటినా తనలో జోష్ ఏమాత్రం తగ్గలేదంటోంది. ప్రస్తుతం కామెడీ రోల్స్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. చివరగా ఎఫ్ 3 సినిమాలో కనిపించి నవ్వించింది. తాజాగా సోషల్ మీడియాలో ఆమె పోస్టు చేసిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. Photos & Video Credit: Pragathi Mahavadi/Instagram/twitter