టాలీవుడ్ హాట్ హీరోయిన్ శ్రియ శరణ్ తన లేటెస్ట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

ఎర్ర చీరలో శ్రియ అందంగా మెరిసిపోతుంది.

ఈ ఫొటోలకు అభిమానులు విపరీతంగా లైకులు కొడుతున్నారు.

ఇటీవలే హిందీ దృశ్యం-2తో శ్రియ బాలీవుడ్‌లో భారీ హిట్ అందుకుంది.

ప్రస్తుతం మ్యూజిక్ స్కూల్, కబ్జా చిత్రాల్లో నటిస్తుంది.

2001లో ఇష్టం సినిమాతో శ్రియ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

22 సంవత్సరాల నుంచి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది.

తెలుగు, తమిళం, హిందీ, కన్నడం, ఇంగ్లిష్, మలయాళం సినిమాల్లో కూడా శ్రియ కనిపించడం విశేషం.

2018లో రష్యాకు చెందిన ఆండ్రీ కొశ్చీవ్‌ను శ్రియ వివాహం చేసుకుంది.

వీరికి 2021లో కూతురు కూడా పుట్టింది.
(All Images Credits: Shriya Instagram)