ఆపిల్ బ్యూటీ హన్సిక పెళ్లి పీటలు ఎక్కబోతున్నది. డిసెంబర్ 4న సోహెల్ ను పెళ్లి చేసుకోబోతున్నది. సోహెల్ ముంబైలో బిజినెస్ మ్యాన్ గా కొనసాగుతున్నారు. డిసెంబర్ 2 నుంచి వివాహ వేడుకలు ప్రారంభమవుతాయి. డిసెంబర్ 3న మెహెందీ, సంగీత్ వేడుకలు జరుగుతాయి. తాజాగా హన్సిక తన ఫ్రెండ్స్ కు బ్యాచిలర్ పార్టీ ఇచ్చింది. మిత్రులతో కలిసి మస్తీ చేసింది. హన్సిక బ్యాచిలర్ పార్టీ వీడియో మీరూ చూసేయండి.. Photos & Video Credit: Hansika Motwani/Instagram