బుల్లితెర ప్రేక్షకులకు శ్రీముఖి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తన అందం, చలాకీ తనంతో ఆడియెన్స్ ను ఇట్టే కట్టిపడేస్తోంది. ఈమె షో చేస్తోందంటే ప్రేక్షకులు నవ్వుల్లో తేలియాడుతారు. తాజాగా ఈ బొద్దుగుమ్మ పట్టుకుంటే జారిపోతానంటోంది. ఒంపు సొంపులున్న పాదరసం నేనంటోంది. ‘శాసనససభ‘ సినిమాలోనిఈ పాటకు సెప్పులేసేసింది. ప్రస్తుతం శ్రీముఖి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Photos & Video Credit: Sreemukhi/Instagram/twitter