అందం, అభినయమే కాదు, తనలో మరో కళ ఉందంటోంది అనసూయ.

తాజాగా ఈ ముద్దుగుమ్మ కవితలు కూడా రాస్తోంది.

అనసూయ ఇన్ స్టాలో పోస్టు చేసిన కవిత ఇదే..

మది దాచుకున్న రహస్యాన్ని
వెతికేటి నీ చూపునాపేదెలా

నీ నీలి కన్నుల్లో పడి మునకలేస్తున్న
నా మనసు తేలేదెలా

గిలిగింత పెడుతున్న
నీ చిలిపి తలపులతో ఏమో ఎలా వేగడం
❤️

అందాల యాంకర్ కవిత చదివాక మీకు ఎలా అనిపించింది?

Photos Credit: Anasuya Bharadwaj/Instagram