‘వాంటెడ్ పండుగాడ్‘ సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యింది దీపికా పిల్లి. తొలి సినిమాతోనే గ్లామర్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫస్ట్ మూవీ హిట్ కావడంతో సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. మాల్దీవులు వెకేషన్ లో హ్యాపీగా జాలీగా గడుపుతోంది. గ్లామరస్ గా ఫోజులిస్తూ ఆకట్టుకుంటోంది. మాల్దీవుల్లో దీపికా పిల్లి స్టన్నింగ్ వీడియో మీరూ చూసేయండి! Photos & Video credit: Deepika Pilli/Instagaram