బొద్దుగుమ్మ నందితా శ్వేతా కేరళ వెకేషన్ లో ఉంది. తాజాగా రిసార్టులో ఎంజాయ్ చేస్తున్న వీడియోను అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోలో చిట్టిపొట్టి డ్రెస్సుల్లో గ్లామర్ షో చేసింది. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నందితా ఎంజాయ్ మామూలుగా లేదుగా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ మూవీతో నందితా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ప్రస్తుతం ‘ఢీ’, ‘జబర్దస్త్’ షోలలో కనువిందు చేస్తోంది. కేరళ రిసార్ట్‌లో ఎంజాయ్ చేస్తున్న నందితా శ్వేత వీడియో మీరూ చూసేయండి.. Photos & Videos Credit: Nandita swetha/Instagram