యాంకర్ శ్రీముఖి గోవాలో తెగ ఎంజాయ్ చేస్తోంది. బీచుల్లో సరదా సరదాగా గడుపుతోంది. బుల్లి డ్రెస్సుల్లో నీళ్లలో హోలలాడుతోంది. శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఎంజాయ్ అంటే శ్రీముఖిదే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గోవా వెకేషన్ లో ఉన్న శ్రీముఖి ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తోంది. ఆమె ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. Photos Credit: Sreemukhi/Instagram