బుల్లితెరపై యాంకర్ శ్రీముఖి హంగామా మామూలుగా ఉండదు.

తన చలాకీ తనంతో షోలకు మంచి జోష్ తీసుకొస్తోంది.

పలు ఛానెల్స్ లో యాంకర్ గా చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది.

అవకాశం ఉన్నప్పుడల్లా సినిమాల్లో కనిపిస్తోంది.

సోషల్ మీడియాలోనూ మస్త్ యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ పిక్స్ నెట్టింట షేర్ చేస్తుంది.

తాజాగా ఇసుక తిన్నెల్లో అందాలను ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.

Photos credit: Sreemukhi/ instagram