బీచ్‌లో రీతూ చౌదరి అందాల విందు

రీతూ చౌదరి ప్రదీప్ పెళ్లిచూపులు అనే రియాల్టీ షో ద్వారా పరిచయం అయింది.

తరువాత ఆమె సీరియల్స్‌లో అవకాశాలు దక్కించుకున్నారు.

జబర్దస్త్‌లో కూడా నటించి మంచి ఫేమ్ దక్కించుకుంది.

ఈమె ఫోటోలకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు.

బీచ్‌లో షికార్లు చేస్తూ ఫోటోలు దిగింది.

రీతూని చూస్తే బాలీవుడ్ హీరోయిన్‌లా కనిపిస్తుంది.

పొట్టి పొట్టి డ్రెస్సులతో కుర్రాళ్లను రెచ్చగొడుతోంది.

(All Images credit: Ritu Chowdary/Instagram)