అల్లు అర్జున్- స్నేహారెడ్డి దంపతుల ముద్దుల కూతురు అల్లు అర్హ.

తాాజాగా ఈ చిన్నారి 6వ వసంతంలోకి అడుగు పెట్టింది.

తన కూతురుకు సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ బర్త్ డే విషెస్ చెప్పాడు.

హ్యాపీ బర్త్ డే మై క్యూటెస్ట్ బేబీ అంటూ ట్వీట్ చేశాడు.

ఈ సందర్భంగా అల్లు అర్హ చెప్పే కందిరీగల కథను షేర్ చేశాడు.

తెలంగాణ యాసలో అర్హ మాట్లాడే మాటలు ఎంతో క్యూట్ గా ఉన్నాయి.

అల్లు అర్జున్, అర్హతో సరదాగా మాట్లాడే మాటలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

ఇంతకీ అర్హ చెప్పిన కందరీగల కథ ఏంటో మీరే చూడండి!

Photos & Video Credit: Instagram/twitter