‘వాటెంట్ పండుగాడ్‘ సినిమాతో వెండి తెరకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది దీపిక పిల్లి.

తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది.

ప్రస్తుతం మాల్దీవుల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది.

చిట్టిపొట్టి డ్రెస్సులు వేసుకుని నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

తాజాగా బ్లాక్ డ్రెస్‌లో అదిరిపోయేలా స్కిన్ షో చేసింది.

ప్రస్తుతం ఈ అమ్మడు ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

దీపిక లేటెస్ట్ ఫోటోలు చూసి కుర్రకారు ఫిదా అవుతున్నారు.

Photos & Video credit: Deepika Pilli/Instagaram