బుల్లితెర యాంకర్ గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది రష్మి గౌతమ్.

వెండి తెర నుంచి బుల్లి తెరకు పరిచయం అయ్యింది.

జబర్దస్త్ కామెడీ షోతో ఓ రేంజిలో గుర్తింపు తెచ్చుకుంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ అనే సినిమాలో నటించింది.

సినిమా హిట్ అయిన వెంటనే మాల్దీవులు వెకేషన్ కు వెళ్లింది.

వెకేషన్ కు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.

సాగరతీరంలో హోయలుపోతున్న రష్మి వీడియోను మీరూ చూసేయండి!

Photo & Video Credit: Rashmi Gautam/Instagram