పుసుక్కున అలా విసిరేశావ్ ఏంటి వర్షా?

‘జబర్దస్త్’ వర్ష గురించి మీకు తెలిసిందే.

సీరియల్స్ నుంచి ఇప్పుడు పూర్తిగా ‘జబర్దస్త్’లో సెటిలైపోయింది.

ఫన్నీ స్కిట్లతో వర్షా ఆకట్టుకుంటుంది. ఇమ్మాన్యుయేల్‌తో లవ్ ట్రాక్‌తో మరింత పేరొచ్చింది.

మరోవైపు సోషల్ మీడియాలో కూడా వర్షా యాక్టీవ్‌గా ఉంటోంది.

ఇటీవల పల్లెటూరి పిల్లలా మారిపోయింది వర్ష.

తాజాగా వర్షా ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇందులో ఎవరో లిటిల్ హార్ట్స్ ప్యాకెట్‌ ఇస్తే.. దాన్ని పుసుక్కున విసిరేసింది.

దీంతో నెటిజన్స్.. అయ్యో, దాన్ని అలా విసిరేశావ్ ఏంటి వర్షా అని నెటిజన్స్ అంటున్నారు.

Images Credit: Varsha/Instagram