అనసూయ సత్యభామే! నమ్మరా? ఇదిగో వీడియో

అనసూయ అంటే అందానికి చిరునామా.

అందుకే, ఆమెకు అంతమంది అభిమానులు.

ఇటీవల టీవీ చానెళ్లలో అనసూయ కనిపించడం లేదు.

దీంతో ఆమె అభిమానులు చాలా హర్ట్ అవుతున్నారు.

అయితే, అనసూయ టీవీ షోస్‌కు బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇటీవల అనసూయ అమెరికా టూర్‌కు వెళ్లి వచ్చింది.

అనసూయ ఎక్కడున్నా.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్‌గానే ఉంటుంది.

తాజాగా అనసూయ ‘‘సత్యభామా..’’ అనే సాంగ్‌తో ప్రతక్షమైంది.

ఈ సాంగ్ చూసిన తర్వాత ఫ్యాన్స్.. నువ్వు నిజంగానే సత్యభామవే అంటున్నారు.

Images and Videos Credit: Anasuya Bhardwaj/Instagram