‘ఆర్‌ఎక్స్-100‘ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది పాయల్ రాజ్ పుత్.

తొలి సినిమాలోనే అందాల ఆరబోతతో ఆకట్టుకుంది.

ఫస్ట్ మూవీ హిట్ కావడంతో వరుసగా అవకాశాలు వచ్చాయి.

అన్ని సినిమాల్లోనూ గ్లామరస్ పాత్రలే చేసింది.

తాజాగా మంచు విష్ణుతో కలిసి ‘జిన్నా’ సినిమాలో నటించింది.

ఈ సినిమా పాయల్ కు పెద్దగా కలిసి రాలేదు.

ప్రస్తుతం తెలుగు, తమిళంలో ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేతిలో ఉన్నాయి.

పాయల్ అదిరిపోయే డ్యాన్స్ ఫర్ఫార్మెన్స్ మీరూ చూసేయండి!

Photos & Video Credit: Payal Rajput/Instagram