రీల్ లైఫ్ లో విలన్ అయిన సోనూసూద్.. రియల్ లైఫ్ లో హీరోగా గుర్తింపు పొందారు. తాజాగా థాయ్ లాండ్ లో ఓ కార్యక్రమానికి సోనూసూద్ హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది. వేలాది మంది ఆయన సేవలను కొనియాడుతూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. కరోనా కష్టకాలంలో సోనూసూద్ ఎంతో మందికి ఆపన్న హస్తం అందించారు. లక్షలాది రూపాయలు ఖర్చు చేసి పేదలకు అండగా నిలిచారు. ఆయన సేవాగుణానికి యావత్ దేశం సలాం చేసింది. థాయ్ లాండ్ లో సోనూకు జననీరాజనం వీడియో మీరూ చూసేయండి. Photos & Video Credit: Sonu Sood/Instagram/twitter