వర్కౌట్స్ అంటే పడి చచ్చిపోతాడు హీరో రాంచరణ్.

సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్నా, తప్పకుండా వర్కౌట్స్ చేయాల్సిందే!

ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో RC15 సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ న్యూజిలాండ్ లో కొనసాగబోతోంది.

మూవీ షెడ్యూల్ షురూ కావడానికి ముందే వర్కౌట్స్ మొదలుపెట్టాడు చెర్రీ.

ఓపెన్ జిమ్ లో సిమెంట్ దిమ్మెలతో కసరత్తులు చేస్తున్నాడు.

తన ట్రైనర్‌తో కలిసి వర్కౌట్స్ కొనసాగిస్తున్నాడు.

RC15 మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.

రామ్ చరణ్ ఓపెన్ జిమ్ వర్కవుట్లను మీరూ చూసేయండి

Photos & Video Credit: Ram Charan/Instagram