యాంకర్ రష్మి వెకేషన్ లో ఆహ్లాదంగా గడుపుతోంది.

తన తాజా మూవీ ‘బొమ్మ బ్లాక్ బస్టర్‘ హిట్ కావడంతో సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది.

ఇసుక తిన్నెల్లో గొడుకు కింద కూర్చుని సరదాగా గడుపుతోంది.

మిత్రులతో కలిసి నచ్చిన ఫుడ్ తింటూ జాలీగా గడుపుతోంది.

కొబ్బరి నీళ్లు తాగుతూ, వాటర్ మిలాన్ తింటూ నచ్చిన కబుర్లు చెప్పుకుంటున్నారు.

‘బొమ్మ బ్లాక్ బస్టర్‘ విడుదల తర్వాత రష్మి వెకేషన్ కు వెళ్లింది.

వారం రోజుల నుంచి వెకేషన్ లోనే గడుపుతోంది.

తన వెకేషన్ కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Photos & Video Credit: Rashmi Gautam/Instagram