'సీతారామపురంలో ' సినిమా ఈ శుక్రవారం థియేటర్లలో సందడి చేయబోతుంది. 'అలిపిరికి అల్లంతదూరంలో ' ఈ వారం థియేటర్లలో అలరించనుంది. సుడిగాలి సుధీర్ నటించిన ‘గాలోడు’ ఈ శుక్రవారం విడుదలవుతోంది హర్రర్ జానర్లో సంగీత నటించిన 'మసూద ' ఈ వారం విడుదల అవుతోంది. అజయ్ దేవగణ్, శ్రియ జంటగా నటించిన 'దృశ్యం 2' హిందీ లో విడుదలవుతుంది. 'మిస్టర్ మమ్మీ' పురుషుడికి ప్రెగ్నెన్సీ వస్తే ఎలా ఉంటుందో తెలుపబోతుంది తమిళ డబ్బింగ్ సినిమా 'లవ్ టుడే' కూడా ఈ శుక్రవారం విడుదల కానుంది.