సీతారామంలో సీతలా శ్రీముఖి శ్రీముఖి ట్రెడిషనల్, వెస్ట్రన్ డ్రెస్సులతో బిజీగా ఫోటోషూట్లలో పాల్గొంటోంది. ఆ ఫోటోలకు నిమిషాల్లో వేలల్లో లైకులు, వందల్లో కామెంట్లు వస్తున్నాయి. ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో కథానాయికగా వచ్చి తరువాత యాంకర్‌గా మారింది. ఈమెది నిజామాబాద్. డెంటల్ డాక్టర్ అవ్వబోయి యాంకర్ అయ్యింది. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ వచ్చింది. ఇప్పుడు పూర్తిగా బుల్లితెరకు అంకితం అయిపోయింది. సుమ తరువాత ఎక్కువ ఫేమ్ సంపాదించుకున్నది శ్రీముఖే. అందంలోనూ ఆమెది హీరోయిన్ స్థాయి. (All Images Credit: Sreemukhi/Instagram)