'సింహాసనం'లో కృష్ణ... 350 సినిమాల్లో ఆయన ఎన్నో గెటప్స్ వేశారు. వాటిలో హిస్టారికల్ గెటప్స్ చూడండి. 'చంద్రహాస' సినిమాలో ఛత్రపతి శివాజీగా... 'కురుక్షేత్రం' సినిమాలో... 'అల్లూరి సీతారామరాజు' చిత్రంలో విప్లవవీరుడిలా... 'ఏకలవ్య' సినిమాలో... 'విశ్వనాథ నాయకుడు' సినిమాలో... 'శాంతి సందేహం' సినిమాలో ఏసుక్రీస్తుగా... 'భోగి మంటలు' చిత్రంలో... 'భారత సింహం'లో... 'పల్నాటి సింహం'లో... 'షిర్డీ' సినిమాలో సాయిబాబాగా... 'కృష్ణ పరమాత్మ' చిత్రంలో... 'పండంటి సంసారం' చిత్రంలో... 'తెలుగు వీర లేవరా' సినిమాలో... (All Images Courtesy : Krishna Fans Social Media Accounts)