అరవిరిసిన ఎర్రగులాబీ... చూపుతిప్పుకోవడం కష్టమే అప్పుడే విరిసిన గులాబీ పువ్వు ఎంత అందంగా ఉంటుందో అదే అందం శ్రీముఖి ముఖంలో కనిపిస్తోంది. డ్యాన్స్ ఐకాన్ షోలో జడ్జిగా మారాక ఆమె ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలు పోస్టు చేస్తూనే ఉంది. తన అందాలతో చురుకైన చూపులతో కుర్రాళ్లను కట్టిపడేస్తోంది శ్రీముఖి. హీరోయిన్‌గా మారుదామని వచ్చి స్టార్ యాంకర్ అయిపోయింది ఈ భామ. బుల్లితెర రాములమ్మగా పేరు తెచ్చుకుంది. గుక్క తిప్పుకోకుండా మాట్లాడగలగడం ఈమె సొంతం. సుమ తరువాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకుంది ఈమెనే. (All images Credit: Srimukhi/Instagram)