ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల 53వ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన బర్త్ డే సందర్భంగా తన సతీమణి సుమ కేక్ కట్ చేయించింది. అనంతరం బోట్ లో సరదాగా గడుపుతూ ఫోటోలకు ఫోజులిచ్చారు. రాజీవ్ ప్రస్తుతం సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నాడు. సుమ తెలుగులో టాప్ యాంకర్ గా చలామణి అవుతోంది. పలు ఛానెల్స్ లో షోలకు యాంకర్ గా చేస్తోంది. రాజీవ్ బర్త్ డే వేడుకలకు సంబంధించిన వీడియోను సుమ ఇన్ స్టాలో షేర్ చేసింది. Photos & Video Credit: Suma Kanakalla/Instagram