దేశ రాజధాని ఢిల్లీలో ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో రామ్ చరణ్ పాల్గొన్నారు.

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అక్షయ్‌తో కలిసి ఆయన హిట్ సాంగ్ 'తూ చీజ్ బడీ హై మస్త్ మస్త్' పాటకు రామ్ చరణ్ డాన్స్ చేశారు.

రామ్ చరణ్ స్టెప్ వేయడంతో ఆయనతో అక్షయ్ కాలు కదపక తప్పలేదు. ఆ వీడియో ఇది.

'తూ చీజ్ బడీ హై మస్త్ మస్త్' పాటలో అక్షయ్ కుమార్ లుక్ ఇది.

రామ్ చరణ్ డ్రస్సింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డ్యాన్స్ క్లిప్ కూడా!

ఉదయం ఢిల్లీ వెళ్లిన రామ్ చరణ్ తో ఎయిర్ పోర్టులో సెక్యూరిటీ ఫోటోలు దిగారు.   

చరణ్ కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు, ఆయన్ను కలిసేందుకు పోలీసులు ఆసక్తి చూపించారు.

రామ్ చరణ్ (All images courtesy : Upasana Instagram, Social Media)