ఊర్వశివో... రాక్షసివో... సినిమా ప్రమోషన్లలో వెన్నెల కిషోర్ తన ఫేవరెట్ వెబ్‌సిరీస్ గురించి చెప్పాడు.

ఆ లిస్ట్‌పై ఓ లుక్కేద్దాం...

Image Source: Netflix

1. బ్రేకింగ్ బ్యాడ్ (Breaking Bad) - నెట్‌ఫ్లిక్స్

Image Source: Disney+ Hotstar

2. గేమ్ ఆఫ్ త్రోన్స్ (Game Of Thrones) - డిస్నీప్లస్ హాట్‌స్టార్

Image Source: Disney+ Hotstar

3. హౌజ్ ఆఫ్ ది డ్రాగన్ (House of The Dragon) - డిస్నీప్లస్ హాట్‌స్టార్

Image Source: Disney+ Hotstar

4. లెజెండ్ ఆఫ్ ది హనుమాన్ (Legend Of The Hanuman) - డిస్నీప్లస్ హాట్‌స్టార్

Image Source: Disney+ Hotstar

5. మహాభారత (MahaBharat) - డిస్నీప్లస్ హాట్‌స్టార్

Image Source: Amazon Prime Video

దీంతోపాటు ది ఫ్యామిలీ మ్యాన్, మిర్జాపూర్ వెబ్ సిరీస్ కూడా ఇష్టమని తెలిపారు.

అమెరికాలో ఉన్నప్పుడు చూసిన నిప్/టక్ అనే సిరీస్ కూడా నచ్చిందన్నారు.

ఊర్వశివో... రాక్షసివో... సినిమాలో కూడా వెబ్ సిరీస్‌లు ఎక్కువగా చూసే పాత్రనే వెన్నెల కిషోర్ పాటించాడు.