టాలీవుడ్ బొద్దుగుమ్మ రాశీఖన్నా తల్లి సరిత ఖన్నా బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. తన తల్లి బర్త్ డే సందర్భంగా రాశీఖన్నా ఆలయాల్లో పూజలు నిర్వహించారు. శిలింగానికి అభిషేకం చేసి, నందీశ్వరుడిని ఆశీర్వాదం పొందారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వ్యవస్థాపకులు శ్రీశ్రీశ్రీ రవిశంకర్ ను కలిశారు. ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. తల్లి బర్త్ డే సందర్భంగా హోమం చేశారు. బంధు, మిత్రులతో కలిసి పార్టీ చేసుకున్నారు. తన తల్లి బర్త్ డేకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. Photos & Video Credit: Raashii Khanna/Instagram