ఆరడుగుల చిట్టిని చూస్తే చూపు తిప్పుకోలేరు ఫరియా అబ్దుల్లా జాతిరత్నాలు సినిమాతో అందరికీ ఫేవరేట్ అయింది. సినిమాల్లోకి రాక ముందు థియేటర్ ఆర్టిస్టుగా పనిచేసేది. మొదటి సినిమానే అయినా జాతిరత్నాలులో చక్కగా నటించింది ఫరియా. ఈమె 1998లో హైదరాబాద్‌లోనే జన్మించింది. ప్రస్తుతం ఈమె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఈమె నటించిన లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ సినిమా ఈ మధ్యనే విడుదలైంది. రావణాసుర సినిమాలో రవితేజ పక్కన నటిస్తోంది ఈ భామ. (All Images credit: Faria abhdulla/instagram)