పవన్ కల్యాణ్ లాగే ఆయన కూతురు ఆధ్య కారులో వెళ్తూ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ఈ వీడియోను రేణు దేశాయ్ ఇన్ స్టాలో పోస్టు చేసింది. అచ్చం తండ్రిలాగే కారు ప్రయాణం చేస్తోందంటూ వెల్లడించింది. పవన్-రేణు దేశాయ్ ముద్దుల కూతురు ఆధ్య. ఆధ్య ప్రస్తుతం తల్లి రేణు దగ్గరే పెరుగుతోంది. అప్పుడప్పుడు తండ్రి పవన్ కల్యాణ్ ను కలిస్తోంది. కారులో షికారు చేస్తోన్న ఆధ్య వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. Photos & Video Credit : Renu Desai/Instgram/twitter