సూపర్ స్టార్ కృష్ణ 350కు పైగా సినిమాలు చేశారు. కృష్ణతో ఎక్కువ సినిమాలు చేసిన క్రెడిట్ విజయ నిర్మలది. ఇద్దరూ కలిసి 50 సినిమాలు చేశారు. విజయ నిర్మల తర్వాత కృష్ణతో ఎక్కువ సినిమాలు (44) జయప్రద చేశారు. కృష్ణ, శ్రీదేవి జంటగా 31 సినిమాలు వచ్చాయి. కృష్ణ, జయసుధ కాంబినేషన్ 20 కంటే ఎక్కువ సినిమాల్లో కనిపించింది. కృష్ణ, వాణిశ్రీ సూపర్ స్టార్ కృష్ణతో సౌందర్య కృష్ణతో విజయ శాంతి ఇప్పటి నటి, అప్పటి కథానాయిక గీతతో కృష్ణ అలనాటి కథానాయిక సుజాత, కృష్ణ కృష్ణ తన కెరీర్ మొత్తం మీద 80 మంది హీరోయిన్లతో కలిసి నటించారు. రంగుల్లో కృష్ణ... తనతో నటించిన కథానాయికలతో కృష్ణ రేర్ ఫోటోలు 'అదిరింది గురూ' సినిమాలో కృష్ణ, హీరోయిన్లు ప్రేమ, రంజిత