‘బ్లాక్’బస్టర్ అందాలతో మత్తెక్కిస్తున్న అషూరెడ్డి బిగ్‌బాస్ బ్యూటీ అషూ రెడ్డి అమెరికాలో షికార్లు కొడుతోంది. ఛల్ మోహన్ రంగా, ఫోకస్ సినిమాల్లో నటించింది. కానీ బిగ్ బాస్, ఓటీటీ సీజన్లలో రెండు సార్లు రియాల్టీషోలో కనిపించింది. ఇతర టీవీ కామెడి రియాల్టీ షోలలో మెరిసింది. తరువాత హఠాత్తుగా ఇండియా నుంచి విదేశాలకు వెళ్లిపోయింది. అక్కడ హాలీవుడ్ స్టార్‌లా మారిపోయింది. ట్రెండీ డ్రెస్సులతో ఆకట్టుకుంటోంది. అషూ రెడ్డి ఫోటోలు చూస్తుంటే హీరోయిన్లు కూడా దిగదుడుపేలా ఉన్నారు. (All images Credit: Ahsu reddy/Instagram)