అందాల దేవత అనన్యా పాండే లైగర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది అనన్యా. ఈమె హిందీ నటుడు చుంకీ పాండే కూతురు. చేసినవి నాలుగైదు సినిమాలే అయినా స్టార్ హీరోయిన్ అయిపోయింది. అనన్యా పాండే వయసు ప్రస్తుతం 24. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమా ద్వారా ఆమె బాలీవుడ్లో అడుగుపెట్టింది. లైగర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయి సినిమాలో నటించింది. ఎక్స్‌పోజింగ్‌కు ఏమాత్రం వెనుకాడడం లేదు ఈ అందగత్తె. (All Images credit: Ananya Panday/Instagram)