అందాల తార ప్రణీత సుభాష్ రీ ఎంట్రీ కోసం తెగ కష్టపడుతోంది. ట్రైనర్ సాయంతో జోరుగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తోంది. అదిరిపోయే స్టెప్పులతో వారెవ్వా అనిపిస్తోంది. కొద్ది నెలల క్రితమే ప్రణీత పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అప్పుడప్పుడు తన బేబికి సంబంధించిన ఫోటోలను నెట్టింట షేర్ చేస్తోంది. బిడ్డకు తల్లైనా ఏమాత్రం తరగని అందంతో ఆకట్టుకుంటోంది. మళ్లీ సినిమాల్లోకి అడుగు పెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. డ్యాన్సుతో దుమ్మురేపుతున్న ప్రణీత వీడియో మీరూ చూసేయండి! Photos & Video Credit: Pranita Subhash/Instagram