40 ఏండ్ల వయసులోనూ సూపర్ చలాకీగా ఉంటుంది శ్రియ.

కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో ఆకట్టుకుంటోంది.

తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోయిన్ గా కొనసాగింది ఈ ముద్దుగుమ్మ.

రష్యా యాక్టర్ ఆండ్రీ కోస్కియుస్కోను సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది.

కొద్ది నెలల కిందటే ఓ బిడ్డకు జన్మనిచ్చింది.

తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటించి మెప్పించింది.

అజయ్ దేవగణ్ భార్యగా పాత్రలో ఆకట్టుకుంది.

లేటెస్ట్ గా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తో థియేటర్ లో అదిరిపోయే స్టెప్పులేసింది!

Photos & Video Credit: Shriya Saran/Instagram