యూట్యూబ్‌ ఛానెల్ పెట్టిన అనుపమా పరమేశ్వరన్, ఇదిగో ప్రోమో

అందాల బొమ్మ అనుపమా పరమేశ్వరన్‌ అంటే కుర్రాళ్లకు ఎంత ఇష్టమో తెలిసిందే.

తెలుగులో వరుస సినిమాలతో బిజీ బిజీగా గడిపేస్తోంది అనుపమా.

‘కార్తికేయ -2’ సినిమా విజయంతో ఫుల్ జోష్‌లో ఉంది అనుపమా.

‘కార్తికేయ-2’ వల్ల అనుపమా బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయమైంది.

తాజాగా అనుపమా పరమేశ్వరన్ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించింది.

తన పోలాండ్ టూర్ అనుభవాలను ఫస్ట్ Vlogగా పోస్ట్ చేసింది.

అనుపమా త్వరలో మరో మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘18 పేజెస్’, ‘బటర్‌ఫ్లై’, ‘టిల్లు స్క్వేర్’ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.

Images Credit: Anupama Parameswaran/Instagram