బాలీవుడ్ బ్యూటీ మౌని రాయ్ స్టన్నింగ్ ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది

మోడ్రన్ డ్రెస్ లో అందగా ఫోజులిస్తూ ఆకట్టుకుంటోంది.

బ్లాక్ డ్రెస్ లో అందాల విందుతో అలరిస్తోంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ ‘బ్రహ్మాస్త్రం’ సినిమాలో నటించి మెప్పించింది.

ప్రస్తుతం మౌని పలు సినిమాల్లో నటిస్తోంది.

తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటో షూట్ వీడియో బాగా వైరల్ అవుతోంది.

మెస్మరైజ్ చేస్తున్న మౌని రాయ్- ఫోటో షూట్ వీడియో మీరూ చూసేయండి!

Photos & Video Credit: Mouni Roy/Instagram