టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని అయ్యప్ప దీక్ష పూర్తి చేశాడు.

కాలి నడకన శబరి కొండలపై నడుస్తూ అయ్యప్ప స్వామి ఆలయానికి చేరుకున్నారు.

సామాన్య భక్తులతో పాటే తనూ ఇరుముడులు స్వామి వారికి సమర్పించారు.

మణికంఠుడికి ప్రత్యేక పూజలు చేసి దైవాశీస్సులు పొందాడు.

అనంతరం తోటి అయ్యప్ప మాలధారులతో కలిసి ఫోటోలు దిగాడు.

శబరి గిరుల్లో తిరుగుతూ సరదాగా గడిపాడు.

కాలి నడకన అయ్యప్ప స్వామి ఆలయానికి నాని- వీడియో మీరూ చూసేయండి!

Photos & Video Credit: Nani/Instagram/twitter