టిక్ టాక్ ద్వారా దీపిక పిల్లి బాగా పాపులర్ అయ్యింది.

ఆ తర్వాత ‘ఢీ‘ షో ద్వారా బుల్లితెరపై యాంకర్ గా ఆకట్టుకుంది.

తాజాగా ‘వాంటెడ్ పండుగాడ్‘ సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యింది.

తొలి సినిమాతోనే గ్లామర్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది.

ప్రస్తుతం తొలి సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది.

మాల్దీవులు వెకేషన్ లో హ్యాపీగా జాలీగా గడుపుతోంది.

దీపిక లేటెస్ట్ వీడియో చూసి కుర్రకారు ఫిదా అవుతున్నారు.

Photos & Video credit: Deepika Pilli/Instagaram