‘ఒరు ఆడార్ లవ్’ టీజర్‌లో కన్ను గీటి ప్రియా ప్రకాష్ వారియర్ ఒక్కసారిగా ఫేమ్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ భామ థాయ్‌ల్యాండ్‌లో వెకేషన్‌కు వెళ్లిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఒరు అడార్ లవ్ సినిమా ఆశించిన విజయం లభించలేదు.

అయితే ఆ తర్వాత నితిన్ సరసన ‘చెక్’ సినిమాలో కనిపించింది.

ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బకెట్ తన్నేసింది.

తేజ సజ్జ హీరోగా నటించిన ‘ఇష్క్: నాట్ ఏ లవ్ స్టోరీ’ సినిమాలో కూడా ప్రియ హీరోయిన్‌గా నటించింది.

ప్రస్తుతం ప్రియ ప్రకాష్ వారియర్ చేతిలో కన్నడ, మలయాళ, హిందీ సినిమాలు చాలానే ఉన్నాయి.

వీటిలో ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ‘అబ్బాస్-మస్తాన్’లు తెరకెక్కిస్తున్న ‘3 మంకీస్’ కూడా ఉంది.
(All Images Credits: Priya Prakash Varrier)