యాంకర్ రష్మి మరోసారి అందాలను ఆరబోసింది.

షార్ట్ మాత్రమే వేసుకుని రష్మీ పోజులు ఇచ్చింది.

రష్మి తాజాగా ‘బొమ్మ బ్లాక్ బస్టర్‘ సినిమాలో నటించింది.

సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో మాల్దీవులు వెకేషన్ కు వెళ్లింది.

వారం రోజులకు పైగా అక్కడే ఎంజాయ్ చేస్తోంది.

తాజాగా ఈ అమ్మడు చిట్టిపొట్టి డ్రెస్సులతో ఆకట్టుకుంటోంది.

తాజాగా పోస్టు చేసిన ప్యాంట్ లెస్ ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

Photos Credit: Rashmi Gautam/Instagram