అందాల యాంకర్ అనసూయ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.

బుల్లితెరపై తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

కొద్ది రోజులుగా అమెరికాలో ఎంజాయ్ చేసిన ఈ ముద్దుగుమ్మ తాజాగా ఇండియాకు తిరిగి వచ్చింది.

ఎప్పుడూ మేకప్ తో కనిపించే అనసూయ, తాజాగా మేకప్ లేకుండా కనిపించింది.

మేకప్ లేకపోయి అందంగా మెరిసిపోతూ కనిపించింది.

మేకప్ లెస్ ఫోటోలను అనసూయ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

మేకప్ లేకుండానే అనసూయ బాగుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Photos Credit: Anasuya Bharadwaj/Instagram