‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది నందితా శ్వేత. కన్నడ, తమిళ భాషల్లోనూ పలు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం బుల్లితెర పైనా సందడి చేస్తోంది. ‘ఢీ’, ‘జబర్దస్త్’ షోలలో కనిపించి కనువిందు చేస్తోంది. తాజాగా చీరకట్టులో హొయలుపోతున్న వీడియోను ఇన్ స్టాలో షేర్ చేసింది. శారీలో అందాలను ఆరబోస్తూ ఆకట్టుకుంటోంది. చీరలో నందిత హొయలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. Photos & Videos Credit: Nandita swetha/Instagram