బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా టాలీవుడ్ లో సత్తా చాటుతోంది. చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’లో ఐటెం సాంగ్ చేసింది. తాజాగా ఈ స్పెషల్ సాంగ్ విడుదలైంది. ఇందులో చిరంజీవి, రవితేజ, ఊర్వశీ అదిరిపోయే స్టెప్స్ వేశారు. ఈ ఐటెం సాంగ్ కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ‘ముఠామేస్త్రి‘ స్టెప్స్ ప్రాక్టీస్ చేసే వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. Photos & Video Credit: Urvashi Rautela/Instagram