సౌత్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది పూజా హెగ్డే. ఈ మధ్యే సినిమా షూటింగ్ లో కాలికి గాయం అయ్యింది. సల్మాన్ ఖాన్ మూవీ షూటింగ్‌లో కాలు బెనికింది. 2 వారాలుగా ఇంటి దగ్గరే ఉంటూ ఫిజియోథెరిఫీ చేయించుకుంటోంది. పూజా ప్రస్తుతం కాస్త కోలుకున్నట్లుగా కనిపిస్తోంది. తనకు చికిత్సకు సంబంధించిన వీడియోలను షేర్ చేసింది. నా జీవితంలో రెండోసారి నడక నేర్చుకుంటున్నాను అని క్యాప్షన్ పెట్టింది. Photos & Videos Credit: Pooja Hegde/Instagram