మాల్లీవులు వెకేషన్ లో రష్మీ తెగ ఎంజాయ్ చేస్తోంది. బోటులో సముద్రంలోకి షికారుకెళ్లింది. నడి సంద్రంలో విమానాన్ని చూస్తూ పరివశించిపోయింది. ‘బొమ్మ బ్లాక్ బస్టర్‘ సినిమా తర్వాత రష్మీ వెకేషన్ కు వెళ్లింది. బీచుల్లో, నీటి కొలనుల్లో హ్యాపీగా జాలీగా గడుపుతోంది. చిట్టి పొట్టి డ్రెస్సుల్లో కనిపిస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. బోటులో రష్మీ షికార్, గాల్లో విమానాన్ని చూస్తూ పరవశం- వీడియో మీరూ చూసేయండి.. Photos & Video Credit: Rashmi Gautam/Instagram