కోలీవుడ్ లవ్ బర్డ్స్ గౌతమ్ కార్తీక్- మంజిమా మోహన్ పెళ్లి పీటలు ఎక్కారు. మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. చెన్నైలో వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. ఇటీవలే ఈ జంట తమ ప్రేమ విషయాన్ని వెల్లడించింది. 2019లో ‘దేవరట్టం‘ సినిమా షూటింగ్ సమయంలో వీరి ప్రేమ మొదలయ్యింది. మూడేళ్లుగా డేటింగ్ లో ఉన్నారు. Photos Credit: Manjima Mohan/Instagram