కీర్తి సురేష్ కు తన పెట్ డాగ్ నైకీ అంటే ఎంతో ఇష్టం.

ఎక్కడికి వెళ్లినా తన వెంట తీసుకెళ్తోంది.

తాజాగా నైకీ బర్త్ డే జరిపి శుభాకాంక్షలు చెప్పింది.

ఎప్పటికప్పుడు నైకీ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటుంది.

తాజాగా నైకీతో కలిసి కీర్తి ఊయ్యాల ఊగింది.

జారుడు బల్ల మీది నుంచి నైకీని జారిస్తూ ఎంజాయ్ చేసింది.

నైకీని ఆట పట్టిస్తూ ఎంజాయ్ చేసింది.

Photos & Video Credit: Keerthy Suresh/Instagram