యాంకర్ అనసూయ యజ్ఞ యాగాదులు చేస్తోంది.



భర్తతో కలిసి తన ఇంట్లో యజ్ఞం నిర్వహించింది.



పూజలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేసింది.



అనసూయ కుటుంబ సభ్యులంతా సాంప్రదాయ దుస్తుల్లో అందగా కనిపించారు.



‘సర్వేజనా సుఖినోభవంతు’ అంటూ వీడియోకు క్యాప్షన్ పెట్టింది.



అనసూయ తన స్వగ్రామంలో ఈ యజ్ఞం చేసినట్లు తెలుస్తోంది.



పూజ అనంతరం కుటుంబ సభ్యులు సెల్ఫీలు తీసుకున్నారు.



ముఖాలపై హరి నామాలతో చక్కగా కనిపించారు.



అనసూయ పూజల వీడియో మీరూ చూసేయండి!



Photos & Video Credit: Anasuya Bharadwaj/Instagram